*శార్దూలం*:---*బెజుగాం శ్రీజ**గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట**చరవాణి:9391097371*

 వేలున్బట్టియు తల్లిదండ్రులెపుడున్-
ప్రేమాభిమానాలతో.
గోలన్జేసినచేరదీయుదరికిన్-
కోపంబులేకుండనే
మేలున్గూర్చుతుపిల్లగాండ్రకెపుడున్-
మెల్లంగరక్షించగన్
చాలా ధైర్యమునింపుచుండిసతమున్సంతోషమందించుగా

కామెంట్‌లు