నాకిష్టం(బాలలగేయం):-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడప జిల్లా 9440703716.

 రవ్వదోశ నాకిష్టం 
పాలకవ్వ నాకిష్టం
కవ్వంమజ్జిగ నాకిష్టం
నువ్వులఉండలు నాకిష్టం
నెయ్యిబువ్వ నాకిష్టం
మువ్వలగజ్జలు నాకిష్టం
గువ్వలపాట నాకిష్టం
గవ్వలఆట నాకిష్టం
పువ్వులనవ్వులు నాకిష్టం
తవ్వాయిఆట నాకిష్టం
అవ్వఅందం నాకిష్టం!!

కామెంట్‌లు