*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*:-ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్--చరవాణి:9441139106

 2.
అమ్మే కడుపున మోయగ
నమ్మయెకద మొదటిగురువు నన్నమునిడగన్
అమ్మే పుష్టియు దైవము
నమ్మే మన రూప కర్తనార్ద్రత మూర్తీ!

కామెంట్‌లు