ఓం గం గణపతయే నమః! మొ ద టి వే లు పు "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌మొదటి వేలుపు వీవె!
      కుడుము దాలుపు వీవె!
       విఘ్నేశ్వరా! హరా!    
               ఓ విఘ్న రాజ!
     ( విఘ్న రాజ పదాలు.,)
👌శ్రీ మహా గణాధిపతి స్వామి వారు.. ఆది పూజ్యుడు! ప్రతీ కార్యక్రమము నందు, ముందుగా పూజించే దైవము! కనుక, వినాయకునకు.. "మొదటి వేలుపు" అని, అచ్చ తెలుగు పదము!
👌శ్రీ మహా గణాధిపతి స్వామి వారు.. మోదక హస్తుడు! మోదకము లనగా కుడుములు! వీటినే ఉండ్రాళ్ళు, అని కూడా వ్యవహరిస్తారు! ఉండ్రాళ్ళను చేతి యందు దాల్చిన వాడు. కనుక, వినాయకునకు... "కుడుము దాలుపు" అని, అచ్చ తెలుగు పదము!
        ఓం గం గణ పతయే నమః!
కామెంట్‌లు