ఓం గం గణపతయే నమః!గరిక పూజకు మెచ్చు గొప్ప వేలుపు "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌గరిక పోచలు తోడ
     ప్రీతి పాత్రుడ వీవు!
     దండ మయ! గణపయ్య!
               ఓ విఘ్న రాజ!
     ( విఘ్న రాజ పదాలు. )
👌శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ..అభయ హస్తుడు. ఆరాధకులు సమర్పించే పూలు, పత్రులకు... అభయ దానం చేస్తూ; భయ భ్రాoతులను పోగొట్టు చున్నాడు. ముఖ్యము గా..  తనకు ప్రియమైన "గరిక పోచలు"తో ( దూర్వాoకురము లతో) చేయు పూజకు; మిక్కిలి సంతోషించు చున్న గొప్ప దేవుడు.. వినాయకుడు. కనుక, "గరిక పూజల మెచ్చు గబ్బి వేల్పు" అని, అచ్చ తెలుగు పదము!
        ఓం గం గణ పతయే నమః!
కామెంట్‌లు