*జలమణిపూసలు* :- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

దాహముతీర్చుటకుజలము
విటమినులుమేనుకుబలము
పుడమినీరులేనియెడల
మనముజగతిబ్రతుకజాలము

వానజల్లుకురువంగా
బిరబిరజలముపారంగా
వాగులువంకలుదూకంగా
నిండుగనిండెమాగంగా

నీటిచుక్కనొడిసిపట్టు
పుడమిఒడిలొదాపెట్టు
మానవజీవనకవియే
ఆరోగ్యమునునిలబెట్టు


జలమెజగతిమూలాధారం
జలమెజీవులప్రాణాధారం
నీరులేనిపుడమిలోన
బ్రతుకుటయేనొకభారం
           

కామెంట్‌లు