*మిట్టపల్లి నానీలు*:- *మిట్టపల్లి పరశురాములు**సిద్దిపేట**చరవాణి:9949144820*

 1
వేయిఅడుగుల 
ప్రయాణంకూడా 
ఒక్కఅడుగుతోనే
ప్రారంభమవుతుంది
2
గొప్ప ప్రయత్నాలు 
గొప్పఆలోచనలు
హేళనతోటె 
ప్రారంభంఅవుతాయి
3
కొడుకు గుణం 
పెళ్లి తర్వాత
కూతురుగుణం
వయసులోనతెలుస్తుంది
4
గడ్డిపోచలని 
చులకనా!
పదిపోచలొక్కటైతే
మత్తేభాన్నైనబందించు

కామెంట్‌లు