*మణిపూసలు(గురువు)*:-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*
అమ్మజూడనాదిగురువు
ఆమెమనకుబ్రతుకుదెరువు
జ్ఞానసుధలనందజేయ
దైవసమమునిలుచుగురువు

నాన్ననడకనేర్పును
మాతపోషణజేయును
మంచిగురువుమనకెప్పుడు
అక్షరసిరులనిచ్చును

ప్రగతిబాటజూపువాడు
ప్రతిభకలుగజేయువాడు
బ్రతుకుపాఠములనెన్నొ
శ్రద్దతోడనేర్పువాడు
     
       ***.  ***  


కామెంట్‌లు