*మణిపూసలు(అమ్మ)*:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట**చరవాణి:9949144820*
అమ్మలోనికమ్మదనము
నాన్నలోనిప్రేమమయము
తల్లిదండ్రిఆదరణయె
కలిగించునుశుభతరుణము

అమ్మలేనిజీవిలేదు
నాన్నలేనిబ్రతుకులేదు
ఇరువురునులేకయున్న
జగతిపాలనమ్ములేదు

మాతమమతబహుగయున్న
ఆమెలాలనమ్మెమిన్న
తల్లికాపులేకయున్న
బతుకుభారమంతసున్న
        ***.    ***


కామెంట్‌లు