కాళోజి:-పేరు:ఏ.నందిని9వ,తరగతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాక

 తెలంగాణ పక్షాన నిలిచి
ప్రజల గుండెల్లో కొలువైనవాడు
మాటలలో,చేతలలో ఆలోచనలలోను,
ఆవేదనలో వేషభాషలలో ప్రవర్తనలో
తెలంగాణ స్వరూపం కళోజి
దైవంగా ప్రజలు పూజిస్తారు
ప్రజాఉద్యమాలలో పాల్గొని
ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచాడు
కవిగా వక్తగా ఉద్యమ కర్తగా
ఆదర్శంగా నిలిచి అవనిన వెల్గెను
మంచిఎక్కడున్నా స్వాగతించాడు
అన్యాయాలను అణిచివేసాడు

కామెంట్‌లు