మనకు జీవితాన్ని ఇచ్చేది అమ్మానాన్నలైతే
జ్ఞానాన్ని అందించేది గురువులు
మనము తప్పదారి నడిస్తే
మనకు మార్గం చూపించేది గురువు
అమ్మానానలు మనకు
గురువును పరిచయం చేస్తే
గురువు మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు
ఆ పైలోకంలో దేవుడు ఎంత గొప్పవాడో
ఈ భూలోకంలో గురువు అంత గొప్పవాడు
మన తలరాతను రాసేది దేవుడైతే
మనల తీర్చిదిద్దేది ఈగురువే
గురువును మించిన దైవం లేడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి