కొరియాకు చెందిన హెచ్ డబ్ల్యు పి ఎల్
హెవెన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రిస్టోరేషన్ ఆఫ్ లైట్ వారు ఇంటర్నేషనల్ వరల్డ్ పీస్ సమ్మిట్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా నుంచి శ్రీమతి నెల్లుట్ల సునీతకు ఆహ్వానము మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా పలికారు.
సెప్టెంబర్ 18 నాడు ఢిల్లీ టైం సాయంత్రం నాలుగున్నర గంటలకు సమావేశాన్ని హెచ్ డబ్ల్యూ పి ఎల్ చైర్పర్సన్ జెన్నీ
ప్రారంభించారు.
కరోనా కారణంగా వార్షికోత్సవ వేడుకలు
అంతర్జాల జూమ్ సమావేశం ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ శిఖరాగ్ర సమావేశంలో 64 దేశాల నుంచి 868 మంది సభ్యులు పాల్గొని
ప్రపంచ శాంతి గురించి మాట్లాడారు
అంతర్జాల జూమ్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో హెచ్ .డబ్ల్యు. పి .ఎల్ యూత్ విభాగం ఐ .పి వై .జి ఇంటర్నేషనల్ పీస్ యూత్ గ్రూప్ సభ్యురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత అంతర్జాల సమావేశం లో పాల్గొని ప్రపంచశాంతి మరియు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఎడ్యుకేషన్ యుద్ధాలు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత జాగ్రత్తలు గురించి మరియు ప్రపంచమంతా హింస లేని విశ్వంగా యువత కృషి చేయాలని విశ్వశాంతి మనమంతా కోరుకుందాం శాంతి సందేశం అందించారు.
ఈ శిఖరాగ్ర అంతర్జాల సమావేశం లో పాల్గొనడం ఇది రెండవ సారి అని చెప్పారు.
ఇంటర్నేషనల్ వైస్ గా గుడ్ మెసేజ్ ఇవ్వడంలో ఇండియాకు చెందిన నెల్లుట్ల సునీత మూడవ స్థానంలో నిలిచారని
హెచ్ ,డబ్ల్యూ, పి ,ఎల్ ,చైర్పర్సన్ నెల్లుట్ల సునీతను అభినందించారు
ఇంటర్నేషనల్ వరల్డ్ పీస్ సమ్మిట్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అని ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ డబ్ల్యూ, పి ,ఎల్ చైర్ పర్సన్ జెన్నీ కొరియా గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
నెల్లుట్ల సునీతను ప్రముఖులు సాహితీవేత్తలు అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి