*చిత్రమణిపూసలు*:-*మిట్టపల్లి పరశురాములు*
చిరునవ్వులొలికెచిన్నది
అందాలొలుకుచున్నదీ
మల్లెలుజడలొవేసుకొని
మరులుగొలుపుచూనున్నది

చందమామమోముదాన
నాజూకుననడకదాన
మేనినగలతోడచాల
సిగ్గులొలుకుచున్నదాన
            ***కామెంట్‌లు