బాలుకు "అక్షర క్రాంతి" పురస్కారం


 శ్రీకాళహస్తి:పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు,
కవి,రచయిత, మిమిక్రీ కళాకారుడు కయ్యూరు
బాలసుబ్రమణ్యం "అక్షర క్రాంతి" పురస్కారాని
కి ఎంపికయ్యారు. సాహితీ బృందావన జాతీయ
వేదిక ఆధ్వర్యంలో అక్షరాస్యతా దినోత్సవం
పురస్కరించుకుని నిర్వహించిన వాట్సాప్ గ్రూపు
కవితల పోటీలలో అధ్భుత ప్రతిభ కనబరిచినందు
కు  బాలుకు "అక్షర క్రాంతి " పురస్కారం ఇవ్వడం
జరిగిందని సంస్థ వ్యవస్దాపక అధ్యక్షురాలు నెల్లుట్ల
సునీత తెలిపారు. ఈ పురస్కారం రావడం పట్ల
పలువురు బాలుని అభినందించారు.

కామెంట్‌లు