వల్లంభట్ల వనజకు జాతీయ విశిష్ట సేవ జ్యోతి పురస్కారం.


 ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో వల్లంభట్ల వనజ గారికి  జాతీయ విశిష్ట సేవ జ్యోతి పురస్కారం  అందించారు. వల్లంభట్ల వనజ గారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్నారు. 
వల్లంభట్ల వనజ
Ph no.8333037850
            8639932137
కామెంట్‌లు