యలమర్తి అనూరాధకు సన్మానం

 తెలుగు భాషా చైతన్య సమితి,లక్ష్యసాధన ఫౌండేషన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ కవితా సంకలనం ఆవిష్కరణ సభ 12. 9.20 21న ఉదయం 11గంటలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో జరిగినది.
       ముఖ్య అతిధిగా శ్రీ నందిని సిద్ధారెడ్డి, మరియు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి,శ్రీ నాళేశ్వరం శంకర్రావు,శ్రీ బైసా దేవదాసు,శ్రీయుగంధర్,శ్రీ బడేసాబ్ గార్లు పాల్గొన్నారు.
      వారందరి సమక్షంలో నందినీ సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ ప్రొఫెసర్ జయశంకర్ గారి కవి పురస్కారాన్ని అందుకున్నారు.     
    "ఉద్యమకారుడు జయశంకర్" అనే కవితను సభలో చదివి అందరి ప్రశంసలు అందుకున్నారు. అతిథులు వీరిది నిరంతర సాహిత్య పయనం అని ఆమెను కొనియాడారు.
యలమర్తి అనూరాధ హైదరాబాద్
9247260206
కామెంట్‌లు