*మిట్టపల్లి నానీలు*:-*మిట్టపల్లి పరశురాములు

ఎన్నికలు వచ్చెనా!
 ప్రజానికానికి 
ఎన్నికలలో...!!
వాగ్దానాలహామీలే!!

చిత్తశుద్ది లేని 
నాయకులవేట!
పదవులకై
ప్రాకులాట!!

రాజకీయ రంగులు! 
పులుముకున్న
గారడిహంగులు
గద్దెనెక్కుటకే!!

ఆపదలున్న నాడే
ఆదుకొననివాడు!
ఓటుగాలమేసీ
ఓదారుస్తనంటాడు!!

డబ్బుఎరనువేసి
ఓటుకాజేసే
దగాకోరుల
మాటలమూటలే!!

కామెంట్‌లు