"జ్యోతిరావు పూలే సేవా"పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం: మొలక


 ప్రముఖ బాలసాహిత్యవేత్త , బాలబంధు,పెద్దకడబూర్ మండలం, హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న గద్వాల సోమన్నను  " జ్యోతిరావు పూలే సేవా"అవార్డు వరించింది.సామాజిక సేవ ,తెలుగు సాహిత్యంలో విశేష కృషికి గానూ వల్లూరి ఫౌండేషన్ సంస్థ  అధినేత వి.ఆర్.శ్రీనివాస్ వారిచే "జ్యోతిరావు పూలే సేవా పురస్కారం -2021" గద్వాల సోమన్నకు వాట్సప్ వేదికగా ప్రదానం చేయడమైనది.పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.


కామెంట్‌లు