కొన్ని సీతా ఫలం ఆకులను బాగా కడిగి ఆకులను త్రుంచి నీళ్లల్లో వేసి కొద్దిగాతాటి బెల్లం కలిపి మరిగించి చల్లార్చి పిల్లలకు త్రాగిస్తే కడుపులోని క్రిములు పోతాయి.
కొన్ని రామాఫలం చెట్టు ఆకులను తెచ్చి బాగా కడిగి నీళ్ళల్లో మరిగించి చల్లార్చి కొద్దిగా తేనె కలిపి మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు త్రాగిస్తే కడుపులోని క్రిములు పడిపోతాయి.
ఉల్లిగడ్డను దంచి రసం తీసి నీరు కలిపి పిల్లలకు వరుసగా నాలుగు రోజులు త్రాగిస్తే పొట్టలోని క్రిము లన్నీ నశించి పోతాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి