*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్

 (కందములు)
9.
ఎప్పుడు సమ భావమ్మును
తప్పక  లోతెరిగి యెరుక ధర్మము నీతిన్
ఒప్పుగ  పాటించుటచే
మెప్పులు సంతృప్తి కలిగి మేలగు మూర్తీ!!

కామెంట్‌లు