*చంద్రకళ. దీకొండ గారికి *భగత్ సింగ్ జాతీయ పురస్కారం*

 *సాహితీ బృందావన జాతీయ వేదిక* 
*నేను సైతం*యూ ట్యూబ్ ఛానెల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో *ఆజాదీ కా అమృత్ మహోత్సవ్*
వేడుకలలో పాల్గొని *విప్లవ చైతన్యం* అనే అంశంపై ఆడియో సంకలనం కొరకు కవితాగానం చేసిన
*చంద్రకళ. దీకొండ* *స్కూల్ అసిస్టెంట్*
*మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా* గారికి 
ఆన్లైన్ వేదికగా
సాహితీ బృందావన వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు *శ్రీమతి నెల్లుట్ల సునీత గారు*
*భగత్ సింగ్ జాతీయ పురస్కారం*
ప్రదానం చేసారు.ఈ ఆడియో సంకలన
వేడుకలో 141 మంది కవులు,కవయిత్రులు పాల్గొన్నారు.

కామెంట్‌లు