లక్ష్య సాధనలో విజయ లక్ష్మి : అచ్యుతుని రాజశ్రీ


 ఆమె పేరు నారా విజయలక్ష్మి. తుర్కపల్లి కి చెందిన  తనకు  మనస్నేహం సోషల్ ఆక్టివేట్ అవార్డు లభించింది. అంగవైకల్యం ఉన్నా మనోధైర్యంతో  సమాజసేవ సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని దివ్యాంగులకే మార్గదర్శి గా ఉంది. సర్వాంగాలున్నా  మనం చేయలేని ఎన్నో పనులు ఆమె చేస్తూ స్ఫూర్తి దాతగా నిలిచింది. విజయ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సంస్థను ఏర్పాటు చేసింది. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తోంది.
 
కామెంట్‌లు