ధనాశి ఉషారాణికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు

 చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి కి సేవ సంస్థ ద్వారా సాహితీ సేవ సంస్థ ద్వారా గిడుగు రామ్మూర్తి జయంతిని పురష్కరించుకోని సెప్టెంబర్లో నిర్వహించిన
తెలుగు భాష వారోత్సవాలు 23 నుండి 29 వరకు  ఆన్లైన్ జూమ్ వేదిక ద్వారా  జరిగిన 1000 మంది కవులతో  20 దేశాల సాహితీ వేత్తల సమక్షoలో జరిగిన  సాహితీ యజ్ఞంలో పాల్గొని  సంధానకర్తగాను వ్యవహరించినందుకు గాను ధనాశి ఉషారాణి కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు లో చోటు లభిoచింది.ముఖ్య అతిథిగా సినీప్రముఖులు మాటల రచయిత రామస్వామి
గారు సేవ చైర్మన్ కంచర్ల సుబ్బారాయుడు అనేక మంది సాహితీ వేత్తలు వివిధ ప్రక్రియలతో పాల్గొన్నారు.అనేక ప్రక్రియలు రూపొందించి ఇప్పటికే అనేక అవార్డులు పొందియున్నారు.
తోటి రచయితలు అభినందనలు తెలియజేసారు
కామెంట్‌లు