చంద్రకళకు *అక్షరక్రాంతి* పురస్కారం

 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
సందర్భంగా సాహితీ కృషికి గుర్తింపుగా
సాహితీ బృందావన జాతీయ
వేదిక నిర్వహకురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత
గారు ,  ఇతర కార్యనిర్వహక వర్గంచే
*అక్షరక్రాంతి* పురస్కారం చంద్రకళ ఆన్లైన్ వేదికగా అందుకొనడం జరిగింది.

కామెంట్‌లు