పద్యాలు :-*బెజుగాం శ్రీజ**గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట*
*1.కందం*
లక్షణముగముసలవ్వకు
తక్షణముగముద్దకలిపి దండిగపెట్టెన్
కక్షను వదలియు సేవలు
రక్షకభటురాలు చేసి రక్షించెనుగా

*2.మత్తకోకిల*
ఏదిలేకను పస్తులుండియు
నేమిజేయక నుండినా
పేదరాలిని జూసియప్పుడు
ప్రేమపంచెనె యింతియే
చీదరించక బువ్వపెట్టియు
క్షేమమెంచియుముద్దుగన్
ఆదరించియు సంబరమ్ముగ
నమ్మలాగను జూసెనే

కామెంట్‌లు