కె.ఎం.మున్షీ!...అచ్యుతుని రాజ్యశ్రీ


 కన్హయలాల్ మాణిక్ లాల్ మున్షీ అంటే మనకు తెలీదు.కానీ కె.ఎం.మున్షీ అంటే  గుర్తు పడతాం.భవన్స్ జనరల్ అనే పత్రికను నెలకొల్పారు. భారతీయ సంస్కృతి ని  ప్రపంచం కి పరిచయం చేశారు. ఒక రాజకీయ వేత్తగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా విలువలకు పట్టు పీతాంబరాలు కట్టిన మహామనీషి. బీదరికం అనుభవించారు.చదువుకై పరితపించేవారు. చేతిలో కేవలం20రూపాయలతో బొంబాయి మహానగరంలోకి  అడుగుపెట్టాడు ఆయువకుడు.నెలకి 5రూపాయలు ఇంటి అద్దె భరించలేక తనలాంటి నలుగురు బీద విద్యార్ధులతో కలిసి అద్దెకున్నాడు.అంటే తనవంతు  నెల అద్దె ఒకరూపాయి.ఆరోజులలో అదే చాలా ఎక్కువ. ఒకధాబా లో నెలకి 5రూపాయలు చెల్లించి పొట్ట నింపుకున్నాడు.మరి చదువు ఖర్చు ఎలా?ఒకరూపాయి మెంబరుషిప్ తీసుకుని తనక్లాసుకి సంబంధించిన పుస్తకాలు తీసుకుని చదివాడు.తాను లాయర్ అయ్యేదాకా పుస్తకాలు కొనకుండా కష్టపడి సేకరించి చదివాడు.ఇక దుస్తులు చిల్లర ఖర్చులకి ఒక పిల్లరచయితగా ఫ్రీలాన్సర్ గాకష్టపడి గవర్నర్ స్థాయికి ఎదిగాడు.అలా స్వశక్తితో మనం ఎదిగి పిల్లలను అలాతీర్చిదిద్ద

కామెంట్‌లు