పోషకాల పొట్లం:పెందోట వెంకటేశ్వర్లు , సిద్దిపేట
పోషకాల పొట్లము 
హైదరాబాదు లుక్మి
ఆకారం చతురస్త్రం 
చూడచక్కని పసందు

లక్మి తో ఛాయ్
హైదరాబాద్ స్పెషల్ 
సమోసా లానే ఉంటుంది 
అధిక పోషకాలిస్తుంది 

మాంసాహారుల పెన్నిది
 తింటే విడువదు మది
 హోటల్ కే తలమానికం
 ఆరోగ్య లే పుష్కలం


కామెంట్‌లు