పంటలు :-పెందోట వెంకటేశ్వర్లు

మబ్బులు ముసిరాయి 
చల్ల గాలులు వీచాయి
వానలు ఎన్నో కురిశాయి
చెరువులు కుంటలు నిండాయి
 
రైతులు నాగలి పట్టారు
భూమినంతా దున్నారు
విత్తనాలు వేశారు 
 పంటలు పండించారు 

పూతల ఎన్నో పోసాయి
పంటలు మస్తుగ పండాయి
రైతులంతామురిసారు
ప్రగతుల దారిలో నిలిచారు
కామెంట్‌లు