పిల్లల రచనలకు రాష్ట్రస్థాయి పోటీలు

 బాలబాట బాలల మాసపత్రిక 
పిల్లల రచనలకు రాష్ట్రస్థాయి 
పోటీలు నిర్వహిస్తోంది.
__________________
   నిబంధనలు __________
1)పిల్లలు వ్రాసిన"కధ" "కవిత"
విభాగాలలో ఉభయ తెలుగు 
రాష్ట్రాల పిల్లలు పాల్గొనవచ్హును.
2)A4సైజు తెల్లకాగితానికి ఒకప్రక్క మాత్రమే స్వదస్తూరీ 
తో వ్రాయాలి.
3)రచన వ్రాసిన కాగితం పైన
    పేరు వివరాలు ఏమీ వ్రాయ కూడదు.జతచేసిన హామీపత్రం 
మీద ఫొటో,చిరునామా,ఫోన్ నెంబర్ వ్రాస్తూ,వ్రాతప్రతి తో 2
జెరాక్ష్స్ కాపీలు జత చేయాలి.
4)రచనలు అందవలసిన చివరి తేది నవంబర్ 14.
5)విజేతలు స్వయంగా సభకువచ్హి బహుమతులను,
ప్రసంశాపత్రాన్ని అందుకోవలెను.
6)రచనలు అందవలసిన చిరునామ:ఎడిటర్ బాలబాట 
ఇం.నం.7-1-67/3,చిన్నవల్టైర్ 
మసీదు ఎదురుగా,
కోటక్ మహేంద్ర బ్యాంకు పక్కన 
విశాఖపట్నం-17
ఇతర వివరాలకు 9347211537నంబరుతో 
సంప్రదించ వలెను.

కామెంట్‌లు