మానినీ వృత్తం.:-మచ్చ.అనురాధ-సిద్దిపేట


 ముద్దుగ కన్నియ మోహము తోడను పొద్దున లేచెను పూజకు రా,
బుద్ధిగ పువ్వుల బుట్టను తీసుక పోవుచు కోసెను పొందుగ రా,
హద్దులు లేకను హాయిగ రాగను  నడ్డుగ పాదము నందునరా,
పెద్దది ముల్లుయె  గుచ్చగ  తీసెను  భీతిగ భామయె జూడుమురా.

కామెంట్‌లు