గ్రాండ్ఓల్డ్ మాన్ గా ప్రసిద్ధుడు
బ్రిటిష్ పార్లమెంటు లో సభ్యుడైన ఎన్నుకోబడిన
తొలి ఆసియా భారతీయుడు!
1892లోఇంగ్లాండ్ లో లిబరల్ పార్టీ లో చేరి రచ్చగెలిచిన ఘనుడు!
ఖొర్డెష్అలెస్టా అనే నీపూజా పుస్తకం పై చేయిపెట్టి
ప్రమాణం చేసి పార్శీ సంప్రదాయం ప్రదర్శించావు!
4సెప్టెంబరు న నవసారీలో పుట్టి 91వ ఏట బొంబాయి లో
అమరుడైనావు!
తిలక్ గోఖలే గాంధీకి ఆదిగురువు దేశంకోసం
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సృష్టి కర్త వి!
బొంబాయి ఎల్ఫిన్స్టన్ కాలేజ్
తొలి భారతీయ ప్రొఫెసరు!
బరోడా రాజు దగ్గర దివాన్
రాస్త్ గోఫ్తార్ గుజరాతీ పత్రిక
వాయిస్ ఆఫ్ ఇండియా పేపర్
నడిపి చైతన్యం తెచ్చావు
ఢిల్లీలో నౌరోజీనగర్
లండన్ కరాచీలలో నీపేర
వీధులు వెలిశాయి
భారతీయ కురువృద్ధా!
భీష్మపితామహా! అందుకో
మాజోతలు....స్వస్తి...
(ఈరోజు దాదాభాయ్ నౌరోజీ జయంతి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి