రాగి లడ్డు: -పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

బన్నులు బర్గర్లు 
మైదా హారాలు 
రుచులనే ఇస్తున్న
అనారోగ్యాలకు మెట్లు

సహజమైన దినుసులు
రాగులు అవిశలు 
బాదాములు ఖర్జూరాలు 
యాలకులు బెల్లాలతో
రుచికరమైన లడ్డులు
ఆరోగ్యానికి నిచ్చెనలు
పనిలు ఎక్కువైనా
బలాలకే పునాదులు
కామెంట్‌లు