*బాల* (బాలగేయం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆటలాడే బాల
మా అల్లరి బాల
పాటపాడే బాల
మా పసిడి బాల
బడికి వెళ్ళే బాల
బహుమంచి బాల
చదువు చదివే బాల
చాల చక్కని బాల
బుధ్ధిమంతురాలు
మాయింటి బాల !!

కామెంట్‌లు