విశ్వాసము :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

నిత్య పఠనము చేయాలి
సృజన శక్తులు పెంచాలి
లక్ష్యం ఒకటి ఉండాలి
దాని పై నే నడవాలి

 పేదరికం పోవాలి
 చదవాలి బాగా చదవాలి
 గురువుల బోధలు వినాలి
 విశ్వాసంతో ఉండాలి

అమ్మ నాన్న మాటలు 
తప్పక నిజమే చెయ్యాలి 
ఆపని పట్టుదలతో 
విజయ శిఖరమే ఎక్కాలి
కామెంట్‌లు