కాళోజీ-సాహితీసింధు సరళ గున్నాల

కం*పలుకుల భాషయె మనదని
తెలిపినమేధావితాను తెలగాణమునన్
కలమున "నాగొడవ"యనిన
తలపున మనగొడవనదియె తలచినమనమున్

కం*కాళోజీ మీగొంతుక
తెలగాణమునందునింపె తేజమునెపుడున్
తలపున మరువక మిమ్ముల
తెలిపితిమీవందనములు తెలుగుయె వెలుగన్

కామెంట్‌లు