కవనోదయ: -పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

అక్షరాల కూర్పులు
వాక్యాలతోరణాలు
ఆలోచన శిఖరాలు
కవిత్వాల పరవళ్ళు

తెలుగు సార్ బోధలు
కవిత్వానికే పునాదులు
గురువుల ప్రత్యేకతలు
కవితలకే ఊటలు

ఎన్నెన్నో సంకలనాలు
తీరొక్క పాటలు
పెద్దోల్ల మెప్పులు
కవులకే బలాలు
కామెంట్‌లు