గాంధీ తత్త్వం-డోకిల శ్రీరామ్,10 వ తరగతి,జి.ప.ఉ.పా.వావిలాల
గాంధీ అంటే సత్యాగ్రహం
గాంధీ అంటే సామరస్యం
గాంధీ అంటే అహింసాతత్వం
గాంధీ అంటే సాధారణత్వం

స్వచ్ఛతా హీ సేవ గాంధీ
మానవత్వపు మతము గాంధీ
సాంప్రదాయపు సిరియె గాంధీ
సామ్యవాదపు రూపు గాంధీ

గాంధీ అంటే గట్టి శక్తి
గాంధీ అంటే తెగువ యుక్తి
గాంధీ అంటే దేశభక్తి
గాంధీ అంటే ఉక్కు వ్యక్తి
కామెంట్‌లు