శ్రీరాముని వంశక్రమం -డోకిల శ్రీ రామ్ ,10 వ తరగతి, జి.ప.ఉ.పా.వావిలాల,కరీంనగర్ జిల్లా

 ఇక్ష్వాకువు అయోధ్యకు మొదటి రాజు. ఇక్ష్వాకు వంశక్రమము
ఇక్ష్వాకు
    ౹
కుక్షి 
   ౹
వికుక్షి 
   ౹
బాణుడు
    ౹
అనరణ్యుడు
   ౹
పృథు
   ౹
త్రిశంకువు
    ౹
దుందుమారుడు
      ౹
మాంధాత
     ౹
సుసంధికి ఇద్దరు కొడుకులు
ధ్రువసంధి ,ప్రసేనజిత్తు
ధ్రువసంది కొడుకు 
భరతుడు 
     ౹
అసితుడు,
     ౹
సగరుడు
     ౹
అసమంజుడు
      ౹
అంశుమంతుడు
       ౹
దిలీపుడు 
       ౹
భగీరథుడు 
       ౹
కుకుత్సుడు
       ౹
రఘువు 
       ౹
 ప్రవృద్ధుడు 
       ౹
శంఖణుడు
       ౹
సుదర్శనుడు
        ౹
అగ్నివర్ణుడు 
        ౹
శీఘ్రగుడు
       ౹
మరువు
      ౹
ప్రశుశ్రుకుడు
      ౹
అంబరీషుడు
       ౹
సహుషుడు
        ౹
నాభాగుడు కి 
         ౹
అజుడు ,సుప్రతుడు
          |
అజుడి కొడుకు
          |
దశరథుడు
           |
శ్రీ రాముడు,లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు
          
సేకరణ:
డోకిల శ్రీరామ్
10 వ తరగతి,జి.ప.ఉ.పా.వావిలాల
కరీంనగర్ జిల్లా
కామెంట్‌లు