కీళ్ల నొప్పులు ( అర్ధరిటీస్ )తగ్గడానికి....-4; - పి .కమలాకర్ రావు

 1. నూరు వరహాల పూలను తెచ్చి
      ముద్దగా నూరి అందులో
      ఆముదం తైలాన్ని కలిపి
       కీళ్ల నొప్పులపై రాసుకుంటే
      నొప్పులు తగ్గి పోతాయి.
 2. ఆవాలను నీళ్ళల్లో రాత్రి నాన
     బెట్టి ముద్దగనూరి నొప్పుల పై
     రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గి
     పోతాయి.
కామెంట్‌లు