*ముత్యాలహారాలు*:-బి.పావని 9వ తరగతిZPHS నేరళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464

 7.
అందంతో మురువకు.
ఈర్ష్యాసూయ పడకు.
చెడుతో  చెలిమి చేయకు.
ఇతరులపై  ఆశ పడకు.
8.
అమ్మంటే ప్రేమరా!
నాన్నంటే  ధైర్యమురా!
అన్నంటే రక్షణరా!
వీరు నాకు ఇస్టమురా!
9.
పాటలంటే  నా  కిష్టం.
ఆటలంటే  నా కిష్టం.
స్నేహం అంటే నా కిష్టం.
చదువంటే  మరీ ఇష్టం.
10.
మేము మేముదోస్తులము.
విడిపోని దోస్తులము.
చదువంటే  చదువుతాము.
అందరితో  చెలిమి  చేస్తాము.

కామెంట్‌లు