దత్తపదులు:-మమత ఐలహైదరాబాద్9247593432

 -శారద, నారద ,సోదర ,బాదర
ఉ.
శారద భక్తురాలు గని శాంభవి చూడదదేమిటో మరిన్
నారద వీరులన్ గనుచు నారిని యంచు దలంచెనో మరిన్
పోరుకు సోదరాత్ములని పొంగుట మానిన చింతదీరునే
నేరుగ బాదరాయణుని నిత్యము దల్చిన పుణ్యమచ్చునే
దత్తపది:- మన్న మన్ను మిన్న మిన్ను
క.
మన్నన నిచ్చుచు భూమికి
మన్ను తినెను కృష్ణ మూర్తి; మహిమలు జూపన్
మిన్నకు యెదురే లేకన్
మిన్ను వరకుయెదిగి చూపె మృదువుగ బలికిన్
కామెంట్‌లు