చిత్రానికి పద్యం;-మమత ఐలహైదరాబాద్9247593432
 క.
సద్దుల బతుకమ్మ నిపుడు
ముద్దుగముస్తాబు జేసి మోదము దీరన్
పెద్దలు పిన్నలు యువతులు
వృద్ధులనక నాడెదరు సహృద్భావముతో

కామెంట్‌లు