శివార్పణమ్:-మమత ఐలహైదరాబాద్9247593432

 తే.గీ
ఢమఢమఢమయనిఢమరుఢంకధ్వని
ధిమిధి మిధిమియే నృత్యాను తీవ్రతై న
తకిటతకిటతకతకతతైతకమిక
తాండవోద్రిక్తిశంభునాథపరమాత్మ


కామెంట్‌లు