పద్యాలు : బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371
*1.కందం*
చెవినిండ స్వర్ణములతో
తవిరిగ కమ్మలనుబెట్టి తన్మయమొందెన్
యువతినిజూసిన వారికి
యవనిన నాశ్చర్యమేసె నామెను చూడన్!

2.*తేటగీతి*
స్వర్ణముతొకుండలాలను సౌఖ్యముగను
కర్ణములకును తగిలించె ఘనముగాను
ఇయరు ఫోన్లు పెట్టుటకును నెక్కడేమి
చోటులేకుండయుండెనుచోద్యముగను


కామెంట్‌లు