పద్యం : -బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371


 *చంపకమాల*
బడికిని తీసుకెళ్ళుటకు
భారము నొందక పిల్లవాడినే
జడియకు నిండనీరుగని
సైకిలుపైనను కూర్చొబెట్టె తా
తడబడకుండ నప్పుడును
ధైర్యముతోడుతముందుకెళ్లుచున్
అడుగులు వేస్తుమెల్లగనె
యండగనుండియుతీసుకెళ్లెనే

కామెంట్‌లు