చిత్రానికి పద్యం : -బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేట చరవాణి:9391097371


 *సుగంధివృత్తం*
చిన్నిచెట్టు క్రింద నేమొ-సేదదీరకోసమై
చిన్నిపక్షులొక్కచోట జేరియుండె దండిగన్
మిన్నగానెగాలిపీల్చి- మేలుకోరిముద్దుగా
అన్నికల్సి ముచ్చటాడి -హాయినొందెచక్కగా

కామెంట్‌లు