పద్యం : బెజుగాం శ్రీజ--గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేటచరవాణి:9391097371


 ఉత్పలమాల
వేకువజాములేచినిల-
పేపరువేయుటకోసమందునన్.
సైకిలుతోలుకుంటుతను-
సాగెనుముందుకుసంతసమ్ముతోన్.
ఆకలి మంటలెప్పటికి యంతము కావని రోజునాతడున్
పైకము పెంచుకోనితను
బాగుగవెళ్ళునుపాఠశాలకున్!

కామెంట్‌లు