*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
1.
18.
కామము క్రోధము లోభము
ప్రామాణ్యత పెరిగి బ్రతుకు పాడుగ జేయున్
సోమరితనమును మదమును
సామాన్యుల జీవితాల చంపును మూర్తీ!!

కామెంట్‌లు