*మూర్తిమత్వ వికాస శతకము*--*మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
20.
గణితము మణిమయ గుణకము
వణిజులతో మొదలు సకల వ్యాపారములన్
అణిమా గరిమా మహిమల
నణువణువున ప్రాప్తి సిరుల కందము మూర్తీ!!

కామెంట్‌లు