*మూర్తిమత్వ వికాస శతకము*--*మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్--చరవాణి:9441139106

 (కందములు)
23.
చల్లని మాటల చేతల
నుల్లములో స్వచ్ఛమైన నోర్మికి నెలవై
తల్లిని దండ్రిని గానుట
పిల్లలలో గొప్పదనపు పేర్మియె మూర్తీ!

కామెంట్‌లు